కచ్ లో కల రంజిత్ విలాస్ పాలస్ ను 19 వ శతాబ్దం లో పగ్మాల్ జి 2 నిర్మించారు. ఇదే కాలం లో ఆయన సింహాసనం అధిరోహించారు.