Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దోలా వీర

దోలా వీర పట్టణం - పురాతన నాగరికత !

దోలా వీర పట్టణం హరప్పా నాగరికత కారణంగా ప్రసిద్ధి చెందినది. ఇండస్ వాలీ నాగరికత బయట పడ్డ పురావస్తు ప్రదేశాలలో ఇది ప్రధానమైనది. దోలావీర రాన్ ఆఫ్ కచ్ లోని ఖాదిర్ బెట్ దీవిలో కలదు. దీనిని తిమ్బా ప్రాచీన్ మహానగర్ కొతాడ అని కూడా అంటారు. దోలవీరా లో ప్రధాన ఆకర్షణ అంటే అది ఈ ప్రదేశం లో తవ్వబడిన హరప్పా నగరం. పురావస్తు శాస్త్ర వేత్తలకు నాగరికత గురించిన విశేషాలు, వారి భాష, సంస్కృతి, మరియు నగర నిర్మాణంలో అనుసరించ వలసిన ప్రణాళికలు వంటివి అన్నీ ఈ తవ్వకాలు ఎప్పటికపుడు కొత్తగా చూపుతాయి. చరిత్రకారులకు దోలావీర ఎల్లపుడూ ప్రధాన డిస్కవరీ గానే వుంటుంది.

10

ఈ నగరాన్ని ఒక ముందస్తు ప్రణాళికను అనుసరించి నిర్మించారు. నగరాన్ని వీరు, ఉన్నత, మధ్య, తక్కువ టవున్ భాగాలుగా ప్రణాళిక చేసారు. సిటీ కి మధ్య భాభాగం లో ఒక కోటను నిర్మించి నగరాన్ని బలపరచారు. ఈ హరప్పా సిటీ ప్రత్యేకత అంటే, ఇతర నగరాలు ఇటుకలతో నిర్మించగా ఇది మాత్రం రాతితో నిర్మించబడింది.

మరొక ప్రధాన అంశం అంటే, ఇక్కడి నీటి సరఫరా విధానం. దీనిలో ఎన్నో రిజర్వాయర్ లు కలవు. వివిధ కళాకృతులు , బంగారు ఆభరణాలు, పాత్రలు, ముద్రలు మరియు బంగారం వెండి , టెర్రా కోటా పాత్రలు, మేసపోటేమియా కి సంబంధించిన కొన్నిరకాల వస్తువులు, అన్నీ కూడా ఈ ప్రదేశ తవ్వ్వ కాలలో బయట పడ్డాయి. రోడ్డు మార్గం కలిగి, గాంధి ధామ్ ఎయిర్ పోర్ట్ ద్వారా తేలికగా చేర కలిగి, మరియు సమక్యాలి రైలు స్టేషన్ ద్వారా రైలు ప్రయాణం లో అందుబాటులో కల దోలావీరా పట్టణం పర్యాటకులకు ఆసక్తి కలిగించె ప్రదేశాలలో ఒకటి.

దోలా వీర ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దోలా వీర వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దోలా వీర

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దోలా వీర

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం దోలావీర భుజ్ పట్టణానికి 250 కి.మీ.ల దూరం లో కలదు. ఈ ప్రాంతాన్ని వయా భాచావు మరియు రాపార్ ల మీదుగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    దోల విర కు కచ్ రైల్వే స్టేషన్ సుమారు 100 కి. మీ.ల దూరం లో కలదు. ఇక్కడనుండి కొన్ని ప్రదేశాలకు రైళ్ళు పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దోలావీర కు సమీప ఎయిర్ పోర్ట్ భుజ్ పట్టణం లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri