Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దోలా వీర » వాతావరణం

దోలా వీర వాతావరణం

దోలా వీర లో అన్ని సీజన్లో లు అధికంగా వుంటాయి. అయినప్పటికీ శీతాకాలం తగిన ఉన్ని దుస్తులతో సందర్శనకు అనుకూలం.

వేసవి

వాతావరణందోలావీర వాతావరణం మూడు కాలాల లోను అతిగా నే వుంటుంది. వేసవులు అతి వేడి, వర్షాలు అధికం, వింటర్ లు మంచు అధికం. వేసవిదోలావీర లో వేసవి అధిక వేడితో పొడిగా వుంటుంది. ఈ సమయం అంటే మార్చ్ నుండి మే వరకు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకూ మారుతూంటాయి

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది ఈ సమయంలో వర్షాలు అధికం. ఈ ప్రాంతం నీటితో మునిగి పోతుందని చెప్పాలి.

చలికాలం

శీతాకాలందోలావీర లో శీతాకాలం గడ్డ కట్టే చలిగా వుంటుంది. ఈ సమయంలో టెంపరేచర్ 0 దిగ్రీలనుంది 10 డిగ్రీల వరకూ వుంటుంది. డిసెంబర్, జనవరి నెలలు అధిక చలి.