Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దోలా వీర » ఆకర్షణలు » హరప్పా నగరం

హరప్పా నగరం, దోలా వీర

4

అందరికి ఆసక్తి కలిగించే ఈ అద్భుత ప్రదేశం భుజ్ పట్టణానికి 50 కి.మీ.ల దూరంలో కలదు. స్థానికంగా దీనిని కొటాడ తిమ్బా అంటారు. దీనిలో పురాతన హరప్పా నగర శిధిలాలు కలవు. ఇండస్ వాలీ నాగరికతకు చెందిన ఇండియాలోని ఒక ప్రధాన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం 1967 - 68 లో జరిపిన తవ్వకాలలో బయట పడింది. ఇది కచ్ డెసర్ట్ వైల్డ్ లైఫ్ సంక్చురి లోని ఖాదిర్ బెత ద్వీపంలో కలదు. భారత దేశ ఉపఖండంలో హరప్పా సైట్ అయిదవ అతి పెద్ద సైట్ గా గుర్తించారు 1990 నుండి ఈ ప్రాంతంలో ఆర్కియో లాజికల్ సర్వేయ్ ఆఫ్ ఇండియా శాఖ నిరంతరం తవ్వకాలు జరుపుతూనే వుంది.

సుమారు 100 ఎకరాల ప్రదేశంలో కల దోలావీర దీర్ఘ చతురస్రాకారం లో వుండి చక్కని ప్రణాళిక చూపుతుంది. దీనిలో ఒక రాజ ప్రాసాదం, మధ్యస్థ టవున్, మరియు లోయర్ టవున్ భాగాలు కలవు. అన్నీ కూడా అందంగా ఒక ప్రణాళికతో చక్కని వీధులతో నిర్మించారు. హరప్పా నగరంలో అరుదైన విశేషం అంటే ఆ నాటి నీటి సరఫరా విధానం. ప్రపంచంలో ఇప్పటి వరకూ కనిపెట్టబడిన అతి ఉన్నత నాగరిక విధానాలలో ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri