కన్వర్ లేక్ బర్డ్ అభయారణ్యం కన్వర్ తాళ్ లేదా కబార్ తాళ్ లేక్ లో ఉన్న ఒక ప్రసిద్ధ పక్షి అభయారణ్యంగా చెప్పవచ్చు. శీతాకాలంలో దాదాపు 60 జాతుల వలస పక్షులు మధ్య ఆసియా నుండి వస్తాయి. వీటితోపాటు 106 జాతుల నివాస పక్షులు ఉన్నాయి.
ఈ అభయారణ్యం బర్డ్ వాచింగ్ ఔత్సాహికులకు...
ఘోరకతోర సరస్సు రాజ్గిర్ సమీపంలో ఉన్న చిన్న మరియు అందమైన సరస్సు. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండుట వల్ల పిక్నిక్ స్పాట్ గా ఉంటుంది. హిందూ మత పురాణాల ప్రకారం భారత ఇతిహాసం అయిన మహాభారతంలో రాజు జరాసంధ ఇక్కడ స్థిరంగా ఉండుట వల్ల ఘోరకతోర అనే పేరు వచ్చింది.
దీనికి...
సూరత్ ఒక అందమైన గ్రామ౦. సూరత్ సభ గచ్చి మధువని, సూరత్ లో జరిగే అత్యంత ప్రధాన సంఘటన. ఇక్కడ మైతిల్ బ్రాహ్మలు జాతకాల ప్రకారం అబ్బాయిల, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఖాయపరచడానికి పెద్ద సంఖ్యలో పోగవుతారు.
సుబర్ణపూర్ గా కూడా పేరొందిన సోనెపూర్ విస్తృతంగా ప్రసిద్ధి చెందిన బీహార్ లోని పర్యాటక స్థలం. ఒక పక్షం రోజుల పాటు నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి (నిండు పౌర్ణమి) రోజున భారీ ఎత్తున జరిగే పశువుల సంత లేదా మాలెగావ్ మేలకు ఇది సాధారణంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, కాళీ...
సోమేశ్వర నాథ్ మహదేవ్ మందిర్ ఏరాజ్ లో ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ పవిత్ర ఆలయంలో ప్రధాన దేవత పరమశివుడిగా ఉన్నారు. యాత్రికులు మరియు శివ భక్తులు భారతదేశం నుండి మాత్రమే కాకుండా నేపాల్ నుండి కూడా ఈ ప్రార్థనాస్థలానికి వస్తారు.
జూలై మరియు ఆగష్టు నెలలలో జరిగే శ్రావణి...
పర్వతాల మీద ఉన్న అభినాథ్ ఆస్తాన్ నొంగర్హ్ లో ఒక ఆకట్టుకునే ప్రదేశంగా ఉన్నది. పౌరాణిక కధల ప్రకారం సాధారణ నమ్మకానికి అబినాథ్ బాబా వ్యాధి హీలేర్ గా ఉండేవారు. అతను తన జీవితాంతం నొంగర్హ్ ప్రజలకు విరుగుడు మందులను సరఫరా చేసెను. ఒక ఆలయం అతనికి ఆదరణ చెల్లించడానికి...
అరణ్య దేవి ఆలయం, అటవీ దేవత అయిన అరణ్య మాతకు అంకితం చేయబడింది. ఈ ఆలయం, ఈ దేవత భక్తుల కోరికలను నేరవేరుస్తాయని చెప్తారు. ఈ ఆలయం అర్ర నుండి కేవలం 3.2 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్రాంతాన్ని రిక్షా లేదా గుర్రపు బండ్ల ద్వారా తేలికగా చేరుకోవచ్చు.