Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ బీహార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు జాతీయ రహదారుల పుణ్యమా అని ఔరంగాబాదు చక్కటి రవాణా సౌకర్యాలను కల్గి ఉంది. బస్సులు, రిక్షాలు నగరంలో బాగా తిరుగుతాయి. గయా, భోజపూర్, పాట్నా నుండి ఇక్కడకు సులువుగా చేరవచ్చు.