Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? బికనేర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

ప్రయాణానికి ఉత్తమ మార్గం: బికనేర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం ద్వారా: బికనేర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్ సమీప దేశీయ విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు సమీప౦లోని న్యూ డిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయానికి కోల్కత్త, చెన్నై, బెంగళూర్, ముంబై వంటి భారతదేశంలో ప్రధాన ప్రాంతాలకు రోజువారీ విమానాలు ఉన్నాయి. పర్యాటకులు జోధ్పూర్ విమానాశ్రయం నుండి బికనేర్ చేరుకోవడానికి సరసమైన ధరలలో టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.