Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఆకర్షణలు
  • 01జునా ఘడ్ కోట

    జునాఘర్ కోట బికనేర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దుర్భేద్యమైన ఈ కోటను 1593 లో రాయ్ సింగ్ మహారాజు నిర్మించారు. ఈ కోట చుట్టూ కందకంతో పాటు, అనూప్ మహల్, గంగా నివాస్, రాంగ్ మహల్, చంద్ర మహల్, ఫూల్ మహల్, కరణ్ మహల్, షీష్ మహల్ వంటి అనేక అందమైన భవనాలు...

    + అధికంగా చదవండి
  • 02లాల్ ఘర్ పాలెస్

    లాల్ ఘర్ పాలెస్ 1902 లో గంగ సింగ్ రాజు ఎర్ర రాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ అందమైన భవనం అతని తండ్రి లాల్ సింగ్ మహారాజు జ్ఞాపకార్ధం కట్టింది. ఈ భవనపు నిర్మాణం వెనుక ఉన్న సర్ స్విన్తన్ జాకోబ్ వాస్తుశిల్పి ఒకే వేదికపై మొఘలుల, రాజపుత్రుల, యురోపియన్ల మిళితమైన నిర్మాణ...

    + అధికంగా చదవండి
  • 03కోటే గేటు

    కోటే గేటు

    కోటే గేటు, ఉత్సుకత తో షాపింగ్ చేసే వారికి సరైన ప్రాంతం. ఈ ప్రాంతం కళాత్మక రాజస్థానీ కళాకృతులు, హస్తకళలు చాల సమంజస మైన ధరలకు కొనే అవకాశాన్ని కల్గిస్తుంది. పర్యాటకులు ఒంటె చర్మంతో చేసిన వస్తువులు, సున్నితమైన చిత్రాలు, ఖాది వస్తువులు, కొయ్య బొమ్మలను కూడా కొనుగోలు...

    + అధికంగా చదవండి
  • 04లక్ష్మి నాథ దేవాలయం

    లక్ష్మి నాథ దేవాలయం, బికనేర్ పట్టణంలోని పురాతన చారిత్రిక కట్టడాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. రావు బికజి 1488 లో ఈ దేవాలయంలో బికనేర్ కు పునాది వేసాడు. ఈ కారణం వల్ల దీనికి అన్నిఇతర పర్యాటక ఆకర్షణలలోకి ప్రత్యెక స్థానం ఉంది. ఈ దేవాలయం రావు లంకరన్ శకంలో నిర్మించారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 05భందసేర్ జైన దేవాలయం

    భందసేర్ జైన దేవాలయం

    భందసేర్ జైన దేవాలయం బికనేర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన దేవాలయం. 15 వ శతాబ్దపు ఈ దేవాలయం జైనుల 5 వ తీర్థంకరుడు సుమతినాథ్ కోసం నిర్మించారు. పర్యాటకులు మంత్రముగ్ధ౦ చేసే అద్దాల పని, కుడ్య చిత్రాలు, గోడలపై బంగారపు ఆకు చిత్రాలను చూడవచ్చు. స్వచ్చమైన నెయ్యి,...

    + అధికంగా చదవండి
  • 06గంగా గోల్డెన్ జూబిలీ మ్యూజియం

    గంగా గోల్డెన్ జూబిలీ మ్యూజియం

    గంగా గోల్డెన్ జూబిలీ మ్యూజియం, బికనేర్ లోని లాల్ గర్ పాలెస్ సమీపంలో ఉంది. 1937 సంవత్సరంలో స్థాపించిన ఈ మ్యూజియం ప్రస్తుతం రాజస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది టెర్రకోట సామాను, ఆయుధాలూ, చిత్రాలూ, శిల్పాలు, నాణాల భారీ సేకరణను గర్వంగా ప్రదర్శిస్తుంది. ఇక్కడ,...

    + అధికంగా చదవండి
  • 07గజ్నేర్ పాలెస్

    గజ్నేర్ పాలెస్ బికనేర్ సమీపంలోని గజ్నేర్ అడవి లోపల సరస్సు ఒడ్డున నిర్మించిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ భవనాన్ని గంగ సింగ్ మహారాజు ఎరుపు ఇసుకరాయిని ఉపయోగించి నిర్మించాడు. పురాతన కాలంలో, ఈ భవన౦ బికనేర్ రాజులకు వేట విడిదిగాను, ఏకాంత వాసంగాను ఉపయోగపడేది. ఈ భవనంలోని...

    + అధికంగా చదవండి
  • 08రాచరిక స్మారక చిహ్నాలు

    రాచరిక స్మారక చిహ్నాలు

    ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలైన రాచరిక స్మారక చిహ్నాలు బికనేర్ కు 8 దూరంలో ఉన్నాయి. ఈ ఎరుపు ఇసుక రాయి స్మారకాలు బికనేర్ వంశస్తుల జ్ఞాపకార్థం నిర్మించారు. దీని పై ఉన్న శిల్పనమూనాలు ఫతేపూర్ సిక్రీని పోలి ఉంటాయి. సూరజ్ సింగ్ మహారాజు స్మారక చిహ్నం అన్నింటిలోకి అత్యంత...

    + అధికంగా చదవండి
  • 09ఒంటెల పెంపకం కేంద్రం

    ఒంటెల పెంపకం కేంద్రం, బికనేర్ పట్టణ కేంద్రం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రభుత్వ ఒంటెల పెంపకం కేంద్రం ప్రసిద్ది పొందటమే కాక, ఆసియా లోని పెద్ద ఒంటెల పునరుత్పత్తి కేంద్రాలలో ఒకటి. ఈ కేంద్రాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రిసర్చ్ వారు 1984 లో...

    + అధికంగా చదవండి
  • 10సాదుల్ సింగ్ మ్యూజియం

    సాదుల్ సింగ్ మ్యూజియం

    సాదుల్ సింగ్ మ్యూజియం, లాల్ ఘర్ భవన మొదటి అంతస్తులో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. పురాతన ఛాయాచిత్రాలు, వేట విజయ చిహ్నాలు, అద్భుతమైన చిత్రలు, కళాకృతులు వంటి అనేక ప్రదర్సనలతో కూడిన ఈ మ్యూజియాన్ని శ్రీ సాదుల్ మ్యూజియం అనికూడా అంటారు. ప్రాధమికంగా, ఈ ఆర్ట్ మ్యూజియం గంగ...

    + అధికంగా చదవండి
  • 11శివ బారి దేవాలయం

    శివ బారి దేవాలయం

    శివ బారి దేవాలయాన్ని 19 వ శతాబ్ద౦లో దుంగర్ సింగ్ నిర్మించాడు. ఈ దేవాలయ౦ చుట్టూ శత్రువుల దాడులనుండి రక్షించే ఒక దుర్భేద్యమైన గోడ ఉంది. ఈ దేవాలయంలో శివుని చతుర్ముఖ నల్లపాలరాయి విగ్రహంతో బాటుగా శివలింగానికి ఎదురుగా నంది కాంస్య విగ్రహం ఉంది. ఇక్కడ,పర్యటకులు బావరిలు...

    + అధికంగా చదవండి
  • 12రతన్ బేహారి దేవాలయం

    రతన్ బేహారి దేవాలయం

    రతన్ బేహారి దేవాలయం తెలుపు రాయితో నిర్మించిన ఒక అద్భుతమైన ధార్మిక కేంద్రం. ఇది భారత- మొఘల్ కట్టడపు నిర్మాణశైలిని కల్గి ఉంది. కృష్ణునికి చెందిన ఈ దేవాలయం జునా ఘడ్ కోటకు సమీపంలో ఉంది. ఈ దేవాలయాన్ని 1846 లో 18 వ బికనేర్ మహారాజు నిర్మించాడు. 

     
    + అధికంగా చదవండి
  • 13కొలయాట్ దేవాలయం

    కొలయాట్ దేవాలయం

    కొలయాట్ దేవాలయం, బికనేర్ కు 15 కిలోమీటర్ల దూరంలో కొలయాట్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. కొలయాట్, వేదకాలపు ఋషి కపిలుడు తన శరీరాన్నిఒక మర్రి చెట్టు కింద త్యజించిన స్థలంగా విశ్వసిస్తారు. ఇక్కడి పాలరాయి దేవాలయాలు ఇసుకరాయిలో నిర్మించిన అందమైన మంటపాలతో...

    + అధికంగా చదవండి
  • 14గజ్నేర్ అభయారణ్యం

    గజ్నేర్ అభయారణ్యం

    గజ్నేర్ అభయారణ్యం, బికనేర్ సందర్సించే వన్యప్రాణి ఔత్సాహికులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. చింకారాలు, కృష్ణ జింక, నిలగైలు, ఎడారి నక్కలు, అడవి పందులను ఇక్కడ పెద్ద సంఖ్యలో చూడవచ్చు. ఇసుక వలస బాతు, నీటి కోళ్ళు వంటి పక్షులను పెద్ద సంఖ్యలో ఈ అభయారణ్యంలో చూడవచ్చు. గతంలో ఈ...

    + అధికంగా చదవండి
  • 15కాలిబంగన్

    కాలిబంగన్

    కాలీ బంగన్, బికనేర్ లో ఎంతో చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత శిధిలాలు చరిత్ర పూర్వపు యుగావలోకనాన్ని ఇస్తాయి.

    పురావస్తు శాస్త్రవేత్తల ప్రయత్నాల వల్ల కాలిబంగన్ వద్ద సింధు నాగరికత అనేక విజయాల అవశేషాలను చూడవచ్చు. తవ్వకాలలో ఒక చరిత్ర పూర్వపు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri