గజ్నేర్ అభయారణ్యం, బికనేర్ సందర్సించే వన్యప్రాణి ఔత్సాహికులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. చింకారాలు, కృష్ణ జింక, నిలగైలు, ఎడారి నక్కలు, అడవి పందులను ఇక్కడ పెద్ద సంఖ్యలో చూడవచ్చు. ఇసుక వలస బాతు, నీటి కోళ్ళు వంటి పక్షులను పెద్ద సంఖ్యలో ఈ అభయారణ్యంలో చూడవచ్చు. గతంలో ఈ అభయారన్యాన్ని బికనేర్ రాజులు రాజరిక వేట ప్రాంతంగా ఉపయోగించేవారు.