Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఆకర్షణలు » లాల్ ఘర్ పాలెస్

లాల్ ఘర్ పాలెస్, బికనేర్

9

లాల్ ఘర్ పాలెస్ 1902 లో గంగ సింగ్ రాజు ఎర్ర రాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ అందమైన భవనం అతని తండ్రి లాల్ సింగ్ మహారాజు జ్ఞాపకార్ధం కట్టింది. ఈ భవనపు నిర్మాణం వెనుక ఉన్న సర్ స్విన్తన్ జాకోబ్ వాస్తుశిల్పి ఒకే వేదికపై మొఘలుల, రాజపుత్రుల, యురోపియన్ల మిళితమైన నిర్మాణ శైలితో భవన నమూనాను అద్భుతంగా చిత్రీకరించారు.

ఇసుకరాయిలో అద్భుతమైన లేసులు, జరీ కుట్టుపని ఈ భవన ప్రధాన ఆకర్షణ. ఈ భవనం ముందుకు వచ్చిన వసారాలతో అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. నాట్యమాడే నెమళ్ళు, ఊగే కాగితం పూల చెట్లు ఈ భవన౦ లోని తోట అందాన్ని పెంచుతున్నాయి.

బికనేర్ పట్టణం ఈ భవనం నుండి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్ర 5 గంటల వరకు తెరచిఉంచే ఈ భవనాన్ని చేరుకోవడానికి పర్యాటకులకు పట్టణం నుండి ప్రభుత్వ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.  

 
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat