Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఆకర్షణలు » గజ్నేర్ పాలెస్

గజ్నేర్ పాలెస్, బికనేర్

2

గజ్నేర్ పాలెస్ బికనేర్ సమీపంలోని గజ్నేర్ అడవి లోపల సరస్సు ఒడ్డున నిర్మించిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ భవనాన్ని గంగ సింగ్ మహారాజు ఎరుపు ఇసుకరాయిని ఉపయోగించి నిర్మించాడు. పురాతన కాలంలో, ఈ భవన౦ బికనేర్ రాజులకు వేట విడిదిగాను, ఏకాంత వాసంగాను ఉపయోగపడేది. ఈ భవనంలోని క్లిష్టమైన చెక్కుళ్ళతో ఉన్న స్తంభాలూ, కిటికీలు, తెరలు ఈ కట్టడపు ప్రధాన ఆకర్షణ. భవనం బయటివైపు, పర్యాటకులు ఇసుక బాటు వంటి వలస పక్షులను చూడవచ్చు. పక్షులే కాకుండా జింకలు, కృష్ణ జింకలు, నిలగైస్, చిన్కారాలు, నీలి ఎద్దు, దుప్పి వంటి వాటిని ఈ ;ప్రాంతంలో చూడవచ్చు.

 
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat