Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఆకర్షణలు » ఒంటెల పెంపకం కేంద్రం

ఒంటెల పెంపకం కేంద్రం, బికనేర్

2

ఒంటెల పెంపకం కేంద్రం, బికనేర్ పట్టణ కేంద్రం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రభుత్వ ఒంటెల పెంపకం కేంద్రం ప్రసిద్ది పొందటమే కాక, ఆసియా లోని పెద్ద ఒంటెల పునరుత్పత్తి కేంద్రాలలో ఒకటి. ఈ కేంద్రాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రిసర్చ్ వారు 1984 లో స్థాపించారు. 2000 ఎకరాల భూమిలో ఉన్నఈ కేంద్రం ప్రజనానికి, ఒంటెలకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రత్యెక పరిశోధన అధ్యయనాలు, ప్రయోగాలను కూడా ఈ సంస్థ సభ్యులు చేపడతారు. 

 
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri