కూత ఘాట్ డాం బిలాస్ పూర్ లోని రతన్ పూర్ నుండి 10 కి. మీ. ల దూరం లో కల ఒక అందమైన డాం . బిలాస్ పూర్ - అంబికా పూర్ నేషనల్ హై వే ల లో వుండటం వలన, టూరిస్టులు తేలికగా చేరవచ్చు. ఖుతా ఘాట్ చుట్టుపట్ల, అందమైన అడవులు , కొండలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి....
బిలాస్ పూర్ లో పురావస్తు, మాత్ర ప్రదేసాలే కాక వైల్డ్ లైఫ్ కూడా కలదు. అనేక అడవులు, కొండలు, నదులు ఈ ప్రదేశం లో కలవు. చత్తీస్ ఘర్ లో అచన్ కమార్ వైల్డ్ లైఫ్ సంక్చురి ప్రసిద్ధి చెందినది. ఈ సంక్చురి లో అనేక వన్య జంతువులు, చిరుతలు, బెంగాల్ టైగర్ లు, వైల్డ్ బైసన్ ,...
బిలాస్ పూర్ కు రతన్ పూర్ 25 కి. మీ. ల దూరంలో నేషనల్ హై వే 200 పై కలదు. ఇక్కడ హై హై వంశానికి చెందినా తొమ్మిది అడుగుల ఎత్తు కల బాబా భైరవ్ నాథ్ క్షేత్ర పాల సింగ్ విగ్రహం ప్రవేశం లోనే చూడవచ్చు. ఇది ఒకప్పుడు ఛత్తీస్ ఘర్ కు రాజధాని గా వుండేది. దీనిని 11 వ శతాబ్దం లో...
మల్హార్ బిలాస్ పూర్ నుండి 40 కి. మీ. ల దూరం. బిలాస్ పూర్ - రేయ్ ఘర్ మార్గం లో మస్తూరి బ్లాక్ నుండి 14 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని సర్వాపూర్ అని కూడా అంటారు. గతం లో ఇది చత్తీస్ ఘర్ రాజధాని గా వుండేది. ఇక్కడ అనేక పురా వస్తు ప్రదేశాలు కలవు.
ఇక్కడ 10, 11...
తాల లేదా తల గ్రామ బిలాస్ పూర్ కు 25 కి. మీ. ల దూరం లో భోజ్ పూర్ - దగోరి రోడ్ పై కలదు. ఇక్కడ దేవో రాణి - జేతాని టెంపుల్ , సుమారు 5 వ శతాబ్దం నాటిది కలదు. ఈ గుడులు తవ్వకాలలో బయట పడ్డాయి. ఈ టెంపుల్స్ లో దేవా రాణి టెంపుల్ మాత్రమే మంచి స్థితి లో వుంది. తలగ్రం ను అమెరి...