Search
  • Follow NativePlanet
Share

భిలాయ్ – ఉక్కు నగరం ! భిలాయ్ నగరం చత్తీస్గడ్ లోని దుర్గ్ జిల్లలో ఉంది. ఇది ఛత్తీస్గడ్ రాజధాని నగరమైన రాయపూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న 6 వ నంబరు జాతీయ రహదారిపై ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం భిలాయ్ లో ఉంది. దేశంలో రైళ్ళను తయారుచేసేది ఇదే.

సంస్కృతి, పండుగలు

7

ఈ ప్రాంతంలో దీవాలి, హోలీ, దుర్గా పూజ, ఈద్ వంటి అన్ని ప్రధాన పండుగలను ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. ఇక్కడ సిక్కుల జనాభా ఎక్కువగా ఉండడం వల్ల, ఇక్కడ వైసాఖి, గురు గోవింద్ సింగ్ గురుపర్వ మొదలైన అనేక సిక్కుల పండుగలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ బహుళ మతస్తులు ఉండడం వల్ల భిలాయ్ ని “మినీ ఇండియా” అనికూడా అంటారు.

భిలాయ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మైత్రి బాగ్, సివిక్ సెంటర్, కాలిబరి మొదలైనవి భిలాయ్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. మైత్రి బాగ్ ఒక జంతుప్రదర్శన శాల, ఇక్కడికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు. ఈ ప్రాంతం ఎక్కువగా పారిశ్రామిక ప్రదేశం. ఇక్కడ అనేక చిన్న ఆలయ ప్రాంగణాలు ఉన్నాయి.

భిలాయ్ వాతావరణం

భిలాయ్ వేసవిలో వేడి, శీతాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

భిలాయ్ చేరుకోవడం ఎలా

భిలాయ్ రోడ్లు, రైలు, వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

భిలాయ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భిలాయ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భిలాయ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భిలాయ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా భిలాయ్ చేరుకోవడానికి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా ఈ ప్రాంతంలో ఏడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దుర్గ్ జంక్షన్ సమీప రైల్వే స్టేషన్. హౌరా, ముంబై లైన్లపై అనేక రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా రాయపూర్ దీనికి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Jun,Thu
Return On
19 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Jun,Thu
Check Out
19 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Jun,Thu
Return On
19 Jun,Fri