Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మహాసముంద్

మహాసముంద్ - మహేశ్వర  దేవాలయాలు !

9

ఒకప్పుడు సోమవంశీయ చక్రవర్తులచే పాలించా బడిన మహాసముంద్ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు గా వుంది. మహాసముంద్ చత్తీస్ ఘర్ లో మధ్య తూర్పు భాగంలో కలదు. ఈ ప్రాంతంలో సిర్పూర్ ప్రధాన సాంస్కృతిక కేంద్రం కావటంతో సిర్పూర్ ను పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శిస్తారు. ఈ ప్రదేశం మహానాది నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం అంతా పూర్తిగా, సున్నపు రాయి మరియు గ్రానైట్ కలిగి వుంటుంది.

మహాసముంద్ సంస్కృతి

ఈ ప్రాంతంలో హల్బా, ముందా, సోనార్, సంవారా, పార్ధి, బహాలియా, మొదలైన అటవీ తెగలు కలవు. త్య్హేగల సంస్కృతి, జాతరలు , పండుగలు, ఈ ప్రాంత దైనందిన జీవనంలో చోటు చేసుకున్నాయి. ఇక్కడి ప్రజల దుస్తుల వేషధారణ చాలా సాంప్రదాయకంగా వుంటుంది. పురుషులు, ధోతి, కుర్తా, టర్బన్ లు ధరించి తోలు చెప్పులు వేసుకుంటారు. మహిళలు చీరలు ధరిస్తారు. అత్కారియా అనేది సాంప్రదాయ చెప్పులు. బిచియా, కర్ధాన్ లేదా వడ్డానం, కాలి పట్టాలు, వెండి చెవి ఆభరణాలు మహిళలు ధరిస్తారు. పండుగలు వారి జీవనంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

మహా సముండ్ లోను చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

మహా సముండ్ లో లక్ష్మణ్ టెంపుల్, ఆనంద్ ప్రభు, కుడి విహార్, శ్వేతా గంగ భంహిని, ఖల్లరిమత టెంపుల్, ఘుదారా , చండి టెంపుల్, చండి టెంపుల్, గుచాపల్లి, స్వస్తిక్ విహార్, గందేస్వర్ టెంపుల్, ఖల్లరి మాత టెంపుల్, వంటివి చూడ దగిన ఆకర్షణలు

మహాసముంద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మహాసముంద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మహాసముంద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మహాసముంద్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun