హాంగ్ గ్లైడింగ్, బిర్

హోమ్ » ప్రదేశములు » బిర్ » ఆకర్షణలు » హాంగ్ గ్లైడింగ్

1980 లో ప్రవేశ పెట్టబడిన హాంగ్ గ్లైడింగ్  ఒక ప్రఖ్యాత ఆటగా పేరుపొందింది. బిల్లింగ్,ఈ ఆట జరిగే స్థలం బీర్ కి 14 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. 1984 నుండి, బీర్ - బిల్లింగ్ సంయుక్తంగా మూడు ఇంటర్నేషనల్ మరియు ఐదు నేషనల్ హాంగ్ గ్లాడింగ్ ఈవెంట్లు నిర్వహించింది. బీర్ లోని హి టి డి సి నిర్వహణలో ఏరో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ కొత్త ఆట పైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.

Please Wait while comments are loading...