Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిర్ » ఆకర్షణలు » పారాగ్లైడింగ్

పారాగ్లైడింగ్, బిర్

2

అత్యంత అనూహ్యకరమైన ఇంకా అత్యంత సాహసోపేతమైన క్రీడలలో ఒకటైన పారాగ్లైడింగ్ బిర్ లో ప్రసిద్ది చెందినది. 'భారత దేశం యొక్క పారాగ్లైడింగ్ రాజధాని' గా వ్యవరించబడే ఈ ప్రాంతం పారాగ్లైడింగ్ కి ముఖ్యమైన టేకాఫ్ సైట్ గా పనిచేస్తుంది. బిర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లింగ్ లాండింగ్ సైట్ గా వ్యవహరిస్తుంది.

అనుభవం లేని వారిచే ప్రయత్నించబడకూడని ఈ పారాగ్లైడింగ్ కి శిక్షణ అవసరం. పారాగ్లైడింగ్ కి అవసరమైన ప్రాధమిక పరికరాలు మరియు శిక్షణని అందించే ఎన్నో టూర్ ఆపరేటర్ లు ఈ ప్రాంతం లో ఉన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో, టూరిజం శాఖ, సివిల్ ఏవియేషన్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఇక్కడ 'పారాగ్లైడింగ్ ప్రీ వరల్డ్ కప్' ఈవెంట్ ని నిర్వహిస్తారు.

ఆసక్తి కలిగిన పర్యాటకులు మార్చ్ నుండి మే వరకు అలాగే అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈప్రాంతంలో నిర్వహింపబడే పారాగ్లైడింగ్ ఆక్టివిటీలో పాల్గొనవచ్చు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు అనుకూలంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat

Near by City