Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్

విష్ణుపూర్ – టెర్రకోట ఆలయాలు!  

17, 18 శతాబ్దాలలో విష్ణుపుర్ వద్ద సున్నపురాయి, ఇటుకల శైలితో నిర్మించిన అనేక టెర్రకోట ఆలయాలు విష్ణుపుర్ పర్యాటకాన్ని ఆధిపత్యం చేస్తున్నాయి. టెర్రకోట ప్రభావం అంతటితో ఆగిపోలేదు, ఈ పట్టణం ఇళ్ళ నుండి ఆశక్తికరమైన నగలు, మట్టి ఉత్పత్తులు వంటివి అనేకం అందిస్తుంది.

30

 విష్ణుపుర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

దల్మదాల్ కామన్, నుటాన్ మహల్, శ్రీనివాస్ ఆచార్య జన్మస్థల౦ మొదలైనవి విష్ణుపూర్ లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు.

పండుగలు, సంస్కృతి

వివిధ రంగులతో అలంకరణలతో ఇక్కడ నిర్వహించే దుర్గ, కాళి పూజ సందర్శనకు విలువైనవి. బాణాసంచా, ఆహార పండుగ ప్రభావానికి జోడవుతాయి. విష్ణుపుర్ లో ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలలో పాముల పండుగను కూడా నిర్వహిస్తారు.

నగరంలో ప్రసిద్ది చెందిన వలుచారి చీరలు పండుగల సమయంలో నమ్మలేనంత మంచి ధరకు అమ్ముడుపోతాయి, ఎవరైనా అడుగుతారేమోనని నిలవ ఉంచుకుంటారు. మహాభారత కధలను, విభాగాలను అల్లిన ఈ చీరేలను చూడండి.

విష్ణుపుర్ చేరుకోవడం ఎలా

విష్ణుపుర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మధ్యలో ఉన్న ఒక పట్టణం, ఇది రోడ్డు, రైలు మార్గాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? విష్ణుపూర్ -వెస్ట్ బెంగాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా విష్ణుపుర్, నగరం నుండి 134 కిలోమీటర్ల దూరంలో, కోల్కతా నుండి ఆహిల్యబాయి హోల్కర్ రోడ్డు, 2 వ రాష్ట్ర రహదారి గుండా రహదారి మార్గంలో అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *విష్ణుపుర్ – పశ్చిమ బెంగాల్ లో రైల్వే స్టేషన్ లేదు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు కలుపబడి ఉన్న బంకురా, విష్ణుపుర్ కి సమీప రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా విష్ణుపుర్ కి కోల్కతా సమీప విమానాశ్రయం, ఇది భారతదేశ ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది, అనేక అంతర్జాతీయ ప్రదేశాలకు కూడా కలుపబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri