Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుద్ధగయ » వాతావరణం

బుద్ధగయ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం?బుద్ధగయ లోని ఆకర్షణలను సందర్శించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అక్టోబర్ నుండి మార్చ్ మాసాలు ఉత్తమమైనవి. చిన్న ఆలయ యాత్రలకు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే సమయం కూడా మంచి ఎంపికే.

వేసవి

వాతావరణంబుద్ధగాయలో వాతావరణ వైవిధ్యాలు, కాలాలలో అసాధారణ పరిస్థితులు ఉంటాయి.వేసవిమార్చ్ నుండి మే అత్యధిక వేడి ఉండే వేసవి నెలలు. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల నుండి 47 డిగ్రీల వరకు నమోదవుతుంది. ఈ సమయంలో భరించలేని వేడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంబుద్ధగయ లో పుష్కలమైన వర్షాల వల్ల ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. జూన్ నుండి ఆగస్ట్ వరకు విస్తరించి ఉన్న ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు పడి, మంచుతో కూడిన పరిస్థితులు ఉంటాయి. కానీ వాతావరణం ప్రసాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలండిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే ఈ శీతాకాలంలో ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 4 డిగ్రీలకు పడిపోయి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.