రామ్ మందిర్ ను 1967 లో లేబర్ లీడర్ పండిట్ పరమానంద్ త్రిపాఠి నిర్మించారు. దీని నిర్వహణ శ్రీ రామ్ మందిర్ ట్రస్ట్ చెస్తున్ది. ఈ ట్రస్ట్ ప్రతి సంవత్సరం పేద వారికి వివాహాలు కూడా చేస్తుంది . ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ప్రధాన దేముడు స్రీరాముదు. అయితే, ఈ కాంప్లెక్స్ లోనే, ఇంకనూ చిన్న టెంపుల్స్ రాధా కృష్ణ మందిర్, హనుమందిర్, వెంకటేశ్వర మందిర్, కాళీ మందిర్, శీతల మందిర్, వంటివి కూడా కలవు. టెంపుల్స్ తో పాటు ఇక్కడ రిషి నివాస్ మరియు ఒక లైబ్రరీ కూడా కలవు. రామ్ మందిర్ సమీపంలో పురాతన మార్కెట్ కలదు. ఇక్కడ మీకు కాఫీ, సమోసా, ఇతర చిరు తిండ్లు దొరుకుథాయి.



Click it and Unblock the Notifications