Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుద్గం » వాతావరణం

బుద్గం వాతావరణం

ఉత్తమ సమయం బుద్గాం ని సందర్శించేందుకు ఎండాకాలం అనువైన సమయం. ఈ సమయం లో వాతావరణం సౌకర్యవంతం గా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. డిసెంబర్ నుండి జనవరి వరకు ఉండే శీతా కాలం లో మంచు బాగా కురుస్తుంది.  

వేసవి

 ఎండాకాలం (మే నుండి జూలై): ఎండాకాలం లో బుద్గం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పగటి పుట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదవగా రాత్రి పూట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కి పడిపోతుంది. ఈ సమయం లో ఉండే ఆహ్లాదకర వాతావరణం వల్ల అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (ఆగష్టు నుండి సెప్టెంబర్ వరకు) : బుద్గం లో వర్షాకాలం లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి వరకు) శీతాకాలం లో బుద్గం వాతావరణం శీతలం గా ఉంటుంది. మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. డిసెంబర్ మరియు జనవరి నెలలలో ఈ ప్రాంతం లో కురిసే మంచుని చూసి ఆనందించడానికి సందర్శకులు వస్తారు. ఫిబ్రవరి నెల నుండి బుద్గం యొక్క ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభిస్తుంది.