Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుద్గం » ఆకర్షణలు
  • 01దూద్పతేర్

    దట్టమైన అడవులు, కొండలు అలాగే కొలనుల మధ్యలో నెలకొని ఉన్న అందమైన ప్రదేశం దూద్పతేర్. నంద రుషి అనబడే కాశ్మీరీ మహర్షి నీళ్ళని వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారని స్థానికులు నమ్ముతారు. మంచినీళ్ళ కోసం మహర్షి నేలని తవ్వగానే నీళ్ళ బదులు పాలు భూమి లో నుండి ఉద్భవించడం మొదలయింది....

    + అధికంగా చదవండి
  • 02నీల్ నాగ్

    నీల్ నాగ్

    యుస్మర్గ్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన సరస్సు నీల్ నాగ్. యుస్మర్గ్ నుండి ఈ ప్రాంతానికి చేరుకునే దారి గరుకుగా ఉంటూ దట్టమైన అడవులను దాట వలసి వస్తుంది. స్వచ్చమైన నీటి వల్ల ఈ ప్రాంతానికి నీల్ నాగ్ అనే పేరు వచ్చింది. నీల్ అంటే నీలం, నాగ్ అంటే సరస్సు అని...

    + అధికంగా చదవండి
  • 03తట్ట కుట్టి

    తట్ట కుట్టి

    దూద్ గంగా కొలను కి ప్రధాన ఆధారమైన తట్ట కుట్టి సముద్ర మట్టం నుండి 15, 500 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. మంచి నీటి చేపలకి ప్రసిద్ది చెందిన జెలం నది కి ఉపనది ఇది. యుస్మర్గ్ నుండి ఒక కిలోమిటర్ దూరం లో ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు కాలి నడక ద్వారా కానీ లేదా గుర్రపు...

    + అధికంగా చదవండి
  • 04సంగ్-ఎ-సఫేద్

    సంగ్-ఎ-సఫేద్

    దూద్ గంగ కొలను ని విభజింప చేసే గోళాకారం లో ఉన్న గడ్డి మైదానం ఈ సంగ్-ఎ-సఫేద్. యుస్మర్గ్ నుండి పది కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. సంగ్-ఎ-సఫేద్ కి చేరే దారిలో వివిధ రకాలైన హైగిన్ మరియు లిద్దేర్మార్ మైదానాలని పర్యాటకులు సందర్శించవచ్చు.

    యుస్మర్గ్ నుండి...

    + అధికంగా చదవండి
  • 05షేక్ నూర్-ఉద్-దిన్

    షేక్ నూర్-ఉద్-దిన్

    శ్రీనగర్ నుండి 28 కిలోమీటర్ల దూరం లో ఉన్న చ్రార్-ఎ-షరీఫ్ వద్ద ఉన్న షేక్ నూర్-ఉద్-దిన్ సమాధి, ఆలందర్-ఎ-కాశ్మీర్ లేదా కాశ్మీర్ యొక్క జెండాని ఆవిష్కరించే ప్రదేశం గా ప్రసిద్ది చెందింది. ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక ప్రచారం కాశ్మీర్ లోయలో చేసిన షేక్ నూర్-ఉద్-దిన్ నూరాని(RA)...

    + అధికంగా చదవండి
  • 06తోసా మైదాన్

    తోసా మైదాన్

    గొప్పదైన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన తోసా మైదాన్ పచ్చని చెట్లు కలిగి ఉంటుంది. 4.8 కిలోమీటర్ల పొడవు 2.4 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఈ ప్రాంతం, ఈ ప్రాంతం లో నే అతి పెద్దదైన పచ్చిక బయళ్ళు కలిగినది. హిమాలయన్ శ్రేణి లో ఉన్న ఈ ప్రాంతం దట్టమైన అడవులతో చుట్టబడి ఉంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 07ఖాగ్

    ఖాగ్

    బుద్గం డిస్త్రిక్ లో ఉన్న బీర్వా లో తెహసిల్ లో ఉన్న సుందరమైన ప్రదేశం ఖాగ్. సముద్రమట్టం నుండి 8000 అడుగుల నుండి 14000 అడుగుల వరకు ఎత్తులో ఉంది ఈ ప్రాంతం. 17000 అడుగుల ఎత్తైన పర్వతాలతో చుట్టబడి ఉంది. ఆకుపచ్చని ప్రకృతితో ఉండే ఈ ప్రాంతానికి ఎండాకాలం లో అధిక సంఖ్యలో...

    + అధికంగా చదవండి
  • 08పెహజన్

    పెహజన్

    పిక్నిక్ కి అనువైన ప్రదెశమైన పెహజన్, పచ్చిక బయళ్ళు కలిగిన ఎత్తైన ప్రాంతం. వివిధ రకాల సుస్సేర లప్ప మరియు అస్టేర్స్ మొక్కలు కలిగిన ఈ ప్రాంతం వాటి పువ్వులతో సుందరమైన వీక్షణ అనుభూతిని కలిగిస్తుంది. భూమిపైన ఉన్న అత్యంత ఎత్తైన శిఖరాల లో కి వచ్చే వులార్ సరస్సు మరియు నంగ...

    + అధికంగా చదవండి
  • 09నాక్వర్ పాల్

    నాక్వర్ పాల్

    బుద్గం డిస్ట్రిక్ లో పెహజాన్ కి సమీపంలో ఉన్న నోస్ట్రిక్ రొక్ లేదా నాక్వర్ పాల్ 14000 అడుగుల ఎత్తులో ఉంది. కాశ్మీర్ లోయ సరస్సుగా ఉన్నప్పుడు పడవలని ఈ రాతికి లంగరు వేసేవారు. రాక్ పైన ఉన్న లాల్ ఖనేన్ ఘెర్ గా ప్రసేద్ది చెందినా ఇనుప హుక్కు కి పడవలు కట్టబడి ఉండుంటాయని...

    + అధికంగా చదవండి
  • 10సత్ హరన్

    సత్ హరన్

    బుద్గం జిల్లాలో ఉన్న తొసా మైదాన్ కి కొద్ది దూరం లో ఉన్న ప్రసిద్దమైన కొలను సత్ హరన్. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ కొలను ఇండియా మరియు పీపుల్ స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కి సరిహద్దు అయిన లైన్ అఫ్ అక్చువల్ కంట్రోల్ కి సమీపంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం, హిందువుల దైవం విష్ణు...

    + అధికంగా చదవండి
  • 11నారా నాగ్

    నారా నాగ్

    నారా నాగ్ లేదా నారాయణ్ నాగ్ ఖాగ్ గ్రామానికి దగ్గరలో ఉన్న అందమైన కొలను. తోసామైదాన్ సరస్సు నుండి ఈ కొలను ఉద్భవించినదని నమ్మకం. భూగర్భం లో కొన్ని కిలోమీటర్లు ప్రవహించిన తరువాత ఈ కొలను తోసామైదాన్ సరస్సు లో కలుస్తుంది.

    కొన్ని ఏళ్ళ క్రితం ఈ దారి గూండా ప్రయాణించిన...

    + అధికంగా చదవండి
  • 12సుఖ్ నాగ్

    సుఖ్ నాగ్

    స్ప్రింగ్ అఫ్ సోలేస్ లేదా సుఖనాగ్ ని ఇంతకు పూర్వం సోఖనాగ్ గా పిలిచేవారు. బుద్గం జిల్లాలో ఉన్న తోసా మైదాన్ కి సమీపం లో ఈ అందమైన కొలను ఉంది. కంజ్ జుబ్జి అనబడే ప్రాంతం నుండి 20 అడుగుల ఎత్తున్న జలపాతం నుండి రూపు దాల్చిన ఈ కొలను కొన్ని చిన్న చిన్న కొలనులలో కలుస్తుంది....

    + అధికంగా చదవండి
  • 13పుష్కర్ నాగ్

    పుష్కర్ నాగ్

    ఫెరోజ్పోర మరియు ఖాగ్ కి మధ్యలో, పోష్కేర్ గ్రామానికి తూర్పు వైపున ఉన్న ఈ పుష్కర్ నాగ్ చారిత్రక కొలను. కాశ్మీరీ పండితులు దియావై పాత్ అనబడే ప్రార్ధనలు హిందువుల క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం లో ఇక్కడ జరిపేవారని నమ్మకం. అంతే కాకుండా ఈ కొలనులో పండితులు ఆశీస్సులు...

    + అధికంగా చదవండి
  • 14గంధక్ నాగ్

    గంధక్ నాగ్

    బుద్గం జిల్లా లో ఉన్న దరంగ్ ఖైపోరా గ్రామం లో ఈ గంధక్ నాగ్ ఉంది. ఈ కొలను నీళ్ళలో గంధకం కలిగి ఉంది. అంతే కాదు, ఈ నీళ్ళలో ఔషద గుణాలు ఉండడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు నశిస్తాయి. అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు చర్మ సంబంధిత వ్యాధులు తగ్గించుకోవడానికి ఇక్కడి...

    + అధికంగా చదవండి
  • 15మాలా కొల్

    మాలా కొల్

    మాలా కోల్ అనగా ముగ చెవిటి కొలను అని అర్ధం. బుద్గం జిల్లాలో ఉన్న అందమైన కొలనులలో ఒకటి. సయ్యద్ తాజ్-ఉద్-దిన్ ని సుఖనాగ్ నుండి సికందర్ పురా వరకు నెమ్మదిగా అనుసరించిందని గాధలు ఉన్నాయి. ఇలా ప్రవహించిన ఈ కొలను దట్టమైన అడవులు దాటి సత్ హారాన్ తో సంగమిస్తుంది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed