Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుద్గం » ఆకర్షణలు » సంగ్-ఎ-సఫేద్

సంగ్-ఎ-సఫేద్, బుద్గం

0

దూద్ గంగ కొలను ని విభజింప చేసే గోళాకారం లో ఉన్న గడ్డి మైదానం ఈ సంగ్-ఎ-సఫేద్. యుస్మర్గ్ నుండి పది కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. సంగ్-ఎ-సఫేద్ కి చేరే దారిలో వివిధ రకాలైన హైగిన్ మరియు లిద్దేర్మార్ మైదానాలని పర్యాటకులు సందర్శించవచ్చు.

యుస్మర్గ్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన పచ్చటి మైదానం హైగిన్. సంగ్-ఎ-సఫేద్ అంటే తెల్లని రాళ్ళు. చుట్టూ అందమైన పైన్ చెట్లతో ఉండే ఈ ప్రాంతం ప్రసిద్దమైన పిక్నిక్ స్పాట్.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri