బుద్గం డిస్త్రిక్ లో ఉన్న బీర్వా లో తెహసిల్ లో ఉన్న సుందరమైన ప్రదేశం ఖాగ్. సముద్రమట్టం నుండి 8000 అడుగుల నుండి 14000 అడుగుల వరకు ఎత్తులో ఉంది ఈ ప్రాంతం. 17000 అడుగుల ఎత్తైన పర్వతాలతో చుట్టబడి ఉంది. ఆకుపచ్చని ప్రకృతితో ఉండే ఈ ప్రాంతానికి ఎండాకాలం లో అధిక సంఖ్యలో గొర్రెల కాపరిలో తమ గోర్రేలని మేపడానికి ఇక్కడికి తీసుకువస్తారు. లోయ యొక్క అందమైన వీక్షణని ఖాగ్ అందిస్తుంది.