Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుద్గం » ఆకర్షణలు » పుష్కర్ నాగ్

పుష్కర్ నాగ్, బుద్గం

0

ఫెరోజ్పోర మరియు ఖాగ్ కి మధ్యలో, పోష్కేర్ గ్రామానికి తూర్పు వైపున ఉన్న ఈ పుష్కర్ నాగ్ చారిత్రక కొలను. కాశ్మీరీ పండితులు దియావై పాత్ అనబడే ప్రార్ధనలు హిందువుల క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం లో ఇక్కడ జరిపేవారని నమ్మకం. అంతే కాకుండా ఈ కొలనులో పండితులు ఆశీస్సులు అందుకునేందుకు మునిగి లేచే వారని అంటారు. నీల మఠ్ పురాణం లో ఈ కొలను ని ప్రస్తావించారు. వేద పఠనాలు చేస్తే కలిగేంత ఫలితం ఈ కొలను లో మునిగి తే కలుగుతుందని చెప్పబడినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri