బైందూర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - బైందూర్ ను దేశంలోని ఇతర భాగాలకు కలిపేది మంగుళూరు విమానాశ్రయం. ఇది సుమారుగా 121 కి.మీ.ల దూరంలో ఉంటుంది. మిడిల్ ఈస్ట్, దేశాలైన దోహ, కువయిట్, అబు ధాబి, మస్కాట్, దుబాయ్ మరియు బహరేన్ దేశాలనుండి మరియు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, మంగుళూరు, గోవా, కొచ్చి, కాలికట్ లనుండి ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటకులు బైందూర్ చేరవచ్చు.