Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బైందూర్ » వాతావరణం

బైందూర్ వాతావరణం

బైందూర్ వాతావరణం  బైందూర్ సందర్శించాలంటే ఆగస్టు మరియు మార్చి మధ్య అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో పర్యాటకులు డాల్ఫిన్ విహారాలు, బోట్ విహారాలు బ్యాక్ వాటర్ ప్రయాణాలు వంటి వినోద కార్యక్రమాలు ఆనందించవచ్చు.

వేసవి

వేసవి (ఫిబ్రవరి నుండి మే) - బైందూర్ లో వేసవి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలనుండి 36 సెంటీ గ్రేడ్ డిగ్రీలవరకు ఉంటాయి. వేసవి ఎంతో వేడిగా చెమటగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - బైందూర్ లో నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా వర్షపాతం అధికం. వర్షాకాలం కూడా గాలిలో తేమ అధికంగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి) - బైందూర్ లో శీతాకాలం ఆహ్లాదంగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు పగటి పూట 22 డిగ్రీలుగాను ఉంటుంది. పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.