Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కావేరి ఫిషింగ్ క్యాంప్ » వాతావరణం

కావేరి ఫిషింగ్ క్యాంప్ వాతావరణం

June to September is the best season to visit these camps because it is favourable for fishing and angling.

వేసవి

వేసవి మార్చ్ నుండి మే వరకు ఇక్కడ ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 40 డిగ్రీల తో చాలా వేడిగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ అపుడపుడు వర్షాలు పడుతూ మొత్తానికి వాతావరణం ఓ మోస్తరు చల్లదనాన్ని కలిగి ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి ఫెబ్రవరి వరకు శీతాకాలంలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. ఆ సమయంలో అక్కడి ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 32 డిగ్రీల మధ్య ఉంటుంది.