సముద్ర మట్టం నుండి 2144 మీటర్ల ఎత్తులో ఉన్న చైల్ మిలిటరీ స్కూల్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కింగ్ జార్జ్ 5 యొక్క దేశభక్తి నిధి నుండి అందిన 250 000 రూపాయల విరాళం తో 1922 లో నిర్మించబడిన పురాతనమైన పాఠశాల ఇది. అందువల్ల ఇందులో కాడేట్స్ ని జార్జియన్స్ అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎత్తైన క్రికెట్ మరియు పోలో గ్రౌండ్స్ కలిగినందుకు ఈ స్కూల్ ప్రసిద్ది చెందింది.