Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంబ » వాతావరణం

చంబ వాతావరణం

చంబలో సంవత్సరం పొడవునా ఒక మోస్తరు కాలాలు వుంటాయి. శీతాకాలాలు ఆహ్లాదం గా ఉన్నప్పటికీ అతి శీతలంగా వుండే సమయం పర్యటనకు సూచించ దగినది కాదు.

వేసవి

వేసవి చంబ లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ చివరి వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీ లు కనిష్టం 14 డిగ్రీలు గాను వుంటుంది. వేసవి లోనే అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం చంబ లో వర్షాకాలం జూలై లో మొదలై అక్టోబర్ వరకూ వుంటుంది. ఈ ప్రాంతంలో ఒక మోస్తరు వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం చంబలో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది. ఈ సమయం లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు గా కూడా వుంటుంది.