Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చంబల్ అభయారణ్యం !!

చంబల్ అభయారణ్యం !!

14

 

979 లో స్థాపించబడిన ఈ జాతీయ చంబల్ అభయారణ్యాన్ని, జాతీయ చంబల్ ఘరియల్ వన్యప్రాణుల అభయారణ్యం గా కూడా పిలుస్తారు, ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ మూడు ప్రదేశాల సమీపంలో పర్యావరణ సంరక్షణలో ఉంది. చంబల్ నది అభయారణ్య కొండకనుమల ద్వారా కట్ అయి, ఇసుక తీరాల వెంట మార్గాన్ని ఏర్పరచుకుంది. చంబల్ నది ఘరియల్ (మొసలి), అరుదైన గంగా డాల్ఫిన్లు, పెద్ద మొసళ్ళ తో విస్తరించి ఉంది.

చంబల్ కొండకనుమలు శతాబ్దాల కాలంగా వర్షాలు, వరదల వల్ల కోతకు గురయ్యాయి. ఈ అభయారణ్యం 400 కిలోమీటర్ల, నది చంబల్ 400 కిమీ పొడవున, నది చుట్టూ 1235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో అంతటా వ్యాపించి ఉంది.

ఈ అభయారణ్యం భారత రాబందు, గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ తోపాటు 330 కంటే ఎక్కువ స్థానిక, వలస పక్షి జాతులకు నిలయం. సైబీరియా నుండి వచ్చే వలస పక్షులను కూడా గొప్ప జంతుజాలంలో జోడించవచ్చు. నిజానికి, ఈ అభయారణ్యం IN122 ఒక ముఖ్యమైన పక్షి ప్రాంత జాబితాలో ఉంది. శీతాకాలంలో రాజహంసలు, దర్తర్లు, ఊదా డేగ గుడ్లగూబలు వంటి ఇతర జాతి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.

చంబల్ ని చర్మన్యవతి అని పిలిచేవారు లేదా రంతిదేవ రాజుచే బలి ఇవ్వబడ్డ అనేక వేల ఆవుల రక్తం నుండి ఉద్భవించిందని పురాతన భారత పాఠాలు చెబుతాయి. దీని ‘అపవిత్రమైన’ మూలాలు అనుకూలంగా పనిచేసే ప్రజలను వేరు మార్గంలో ఉంచింది, నిజానికి చంబల్ నది భారతదేశంలోని ఎక్కువ కలుషితం కాని నదులలో ఒకటి.

చేరుకోవడం ఎలా

ఈ అభయారణ్యం న్యూ డిల్లీ నుండి షుమారు ఐదు గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఈ మార్గం ఆగ్రా ద్వారా వెళుతుంది, కావున మీరు తాజ్ మహల్ ని కూడా సందర్శించవచ్చు. రైలుమార్గం ద్వారా ఇది ఆగ్రా నుండి షుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి ఆగ్రా సమీప విమానాశ్రయం.

 

 

 

చంబల్ అభయారణ్యం !! ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చంబల్ అభయారణ్యం !! వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చంబల్ అభయారణ్యం !!

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చంబల్ అభయారణ్యం !!

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in చంబల్ అభయారణ్యం !!
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు దీనికి సమీప రైల్వే స్టేషన్ ఆగ్రా లో ఉంది, ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైలు సేవలను అందిస్తుంది. ఆగ్రా, డిల్లీ కి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ద్వారా అనుసంధానించబడి ఉంది. ఆగ్రా నుండి, మీరు అద్దె టాక్సీలలో స్టేషన్ నుండి అభాయరణ్యానికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానాశ్రయం ఈ అభయారణ్యం నుండి షుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రా సమీప విమానాశ్రయం. ఆగ్రా నుండి, మీరు అద్దె టాక్సీలలో లేదా ప్రజా రవాణా బస్సులలో ఇక్కడికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat