Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంబల్ అభయారణ్యం !! » ఆకర్షణలు » తెప్పలలో నదిలో వెళ్ళడం :

తెప్పలలో నదిలో వెళ్ళడం :, చంబల్ అభయారణ్యం !!

1

చంబల్ అభయారణ్యాన్ని పడవలలో చక్కగా చూసిరావచ్చు. చంబల్ నదిపై నది యాత్ర ఆ ప్రాంతంలోని వన్యప్రాణులను వీక్షించడానికి సరైన అవకాశం. తెప్పను నడిపేవాడు యుక్తిని ప్రదర్శించడం ద్వారా తెప్పను పక్షులు, జంతువుల సమీపానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. శిక్షణ పొందిన ప్రకృతి సంరక్షకులకు ఈ యాత్ర ఆసక్తికర వివిధ పక్షిజాతి, వృక్షజాతుల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. లోయల గుండా వెళ్తుంటే కొండలలోకి దారి తీస్తుంది. ఈ దారి పొడవునా తీరం వెంట ఎండలో పొర్లాడే సరీసృపాలను కూడా చూడవచ్చు లేదా జతలుగా నదిలో పడి లేచే డాల్ఫిన్లను కూడా చూడవచ్చు.

ఈ లోయల పైన కడిగినట్టు వుండే తెల్లటి దేవాలయాలు కూడా ఈ ప్రశాంతమైన పరిసరాలలో అక్కడక్కడా కనిపిస్తాయి. ఈ కనుమల్లో మొలిచే ప్రతి గడ్డి పరకను నమిలి తినేసే మేకలను కూడా మీరు చూడవచ్చు. ఎత్తైన కనుమలలో కనపడే నీటి జాడలు ఇక్కడి నది వర్షాకాలంలో ఎంత ఉధృతంగా, బలంగా ప్రవహిస్తుందో తెలియచేస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
14 Jun,Sun
Return On
15 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
14 Jun,Sun
Check Out
15 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
14 Jun,Sun
Return On
15 Jun,Mon

Near by City