Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందౌలీ » వాతావరణం

చందౌలీ వాతావరణం

సందర్శన కి అనువైన సమయంఉత్తర భారతం లోని ఇతర పట్టణాలు నగరాల వలే చందౌలీ సందర్శన కి అనువైన సమయం అక్టొబరు నుండీ మార్చ్ వరకు. వన్యప్రాణి సంరక్షణా కేంద్ర సందర్శనకి అక్టొబరు-ఫిబ్రవరి మధ్య కాలం అనువైనది.

వేసవి

వేసవి కాలం:ఇక్కడ మార్చ్ నుండీ మే వరకు వేసవి కాలం. అప్పుడప్పుడు జూన్ వరకూ కూడా పొడిగించబడుతుంది. మే నెలలో అతి వేడి గా ఉంటుంది. సాధారణం గా ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు25-40 డిగ్రీల మధ్యలో ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం:జూలై-సెప్టెంబరు మధ్య వర్షాకాలం. ఈ సమయం లో వాతావరణం ఆర్ద్రతో నిండి అకాశం దట్టమయిన మేఘాలతో కప్పబడి ఉంటుంది. అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా పడతాయి.

చలికాలం

శీతాకాలం:నవంబరు-ఫిబ్రవరి మధ్య శీతాకాలం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలం లో ఉష్ణొగ్రతలు9-25 డిగ్రీల మధ్యలో ఉంటాయి.