విమాన మార్గం ద్వారా: చెన్నైలో ఉన్న 'అన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్' లో జాతీయ మరియు అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతుంటాయి. ఈ నగరం ఇండియా లో ఉన్న ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధించబడి ఉన్నది. సింగపూర్ మరియు కొలంబో నుండి చెన్నైకి విమానాలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుండి హైదరాబాద్, ఢిల్లీ, పోర్ట్ బ్లెర్ మరియు ముంబై వంటి నగరాలకు కామరాజ్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విమానాలను నడుపుతున్నది.