రోడ్ మార్గం ద్వారా : చెన్నై ఒక మహానగరం మరియు ఇక్కడనుండి తమిళనాడు లోని ఇతర ప్రముఖ నగరాలకు మరియు పట్టణాలకు అనుసంధించబడింది. అనేకమంది ప్రజలకోసం రాష్ట్ర బస్సులు మరియు ప్రైవేటు లగ్జరీ బస్సులు క్రమం తప్పకుండ నడుపుతున్నారు. చెన్నై నుండి కాబ్ సర్వీసెస్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి,కాని వీటి ప్రయాణ చార్జీలు బస్సుల కంటే చాలా ఎక్కువ.