Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిదంబరం » ఆకర్షణలు » తిరువేత్కాలం

తిరువేత్కాలం, చిదంబరం

2

తిరువేత్కాలం శివుడు ఒక వేటగాడు రూపంలో అర్జునుడుతో పోరాడిన ప్రదేశం. ఈ ప్రదేశంనకు పురాతన హిందూ మతం జానపద కధలలో ప్రత్యెక స్థానం ఉంది. శివునితో అర్జునుడు పోరాడి విజయం పొందిన ప్రదేశం. ఈ ప్రక్రియలో అర్జునుడు యొక్క విల్లు బద్దలు అయ్యెను. ఈ ప్రదేశంలోనే అర్జునుడు శివుడు నుండి పాశుపతాస్త్రం అందుకున్నాడు. ఇక్కడ తిరువేత్కాలం పసుపతెస్వరార్ ఆలయం ఉంది.

శివున్ని ఇక్కడ పసుపతెస్వరార్ గా భావించి పూజలు చేస్తుంటారు. ఆలయం తూర్పు ముఖంగా ఉదయించే సూర్యుని వైపు ఉంటుంది. ఇంకా అనేక దేవతలు సుందరేశ్వర్,సిద్ధి వినాయకుడు,సోమస్కండ మరియు మహాలక్ష్మి మొదలైన చిన్న విగ్రహాలు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా సందర్శించండి. వైకాసి అనే తమిళ నెల ఫెస్టివల్ ఈ ఆలయం యొక్క ముఖ్య ఆకర్షణ అని చెప్పవచ్చు. అంతేకాక సందర్శించడానికి కూడా ఉత్తమ సమయంగా ఉంటుంది. పాశుపతాస్త్రం కథ ఈ పండుగ సమయంలో తిరిగి ఆమోదించబడుతున్నది.

ఈ ఆలయం అన్నామలై యూనివర్సిటీ క్యాంపస్ దగ్గరగానే ఉంటుంది. చిదంబరం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
14 Aug,Fri
Return On
15 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
14 Aug,Fri
Check Out
15 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
14 Aug,Fri
Return On
15 Aug,Sat