Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిఖల్ దార » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? చిఖల్ దార రైలు ప్రయాణం

రైలు ప్రయాణం 110 కి.మీ.ల దూరంలో కల బద్ నేరా స్టేషన్ చికల్ ధారాకు సమీప రైలు స్టేషన్. ఇది సెంట్రల్ రైల్వేలో కలదు. మహారాష్ట్ర లోని మరియు వెలుపల కల ప్రధాన నగరాలు, పట్టణాలనుండి బద్ నేరా కు రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కి.మీ.కు రూ. 7 చొప్పున టాక్సీలు లభిస్తాయి.

రైలు స్టేషన్లు చిఖల్ దార

  • అక్కడ రైలు స్టేషన్ లేదు