Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిఖల్ దార » వాతావరణం

చిఖల్ దార వాతావరణం

పర్యటనకు అనుకూలం ఎపుడు? అక్టోబర్ నుండి జూన్ వరకు చిఖల్ దారా పర్యటన అనుకూలం. పర్యాటకులు ఆనందించవచ్చు. ఈ సమయం శీతాకాలం మరియు వర్షాకాలంగా ఉంటుంది.

వేసవి

చిఖల్ దారా వాతావరణం వేసవి వేసవిలో చిఖల్ దారా వాతావరణం ఒక మోస్తరు ఎండలు కలిగి  32 డిగ్రీల నుండి 38 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ పరిస్ధితి మార్చి నుండి మే నెల వరకు ఉంటుంది.

వర్షాకాలం

 వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు చిఖల్ దారా లో వర్షాకాలం ఉంటుంది. వర్షాలు అధికంగానే పడతాయి. దీనికారణంగా పర్యాటకులు అధికంగా ప్రదేశాలు చూసి ఆనందించలేరు.  

చలికాలం

శీతాకాలం చిఖల్ దారాలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా ఉండి పర్యటన ఆనందాన్ని కలిగిస్తుంది.