Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కమగళూరు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

చిక్కమగళూరు కు బెంగుళూరు (240 కి.మీ.), మంగుళూరు (150 కి.మీ.), హుబ్లీ (306 కి.మీ. మరియు తిరుపతి పట్టణాలనుండి బస్సు సౌకర్యం ఉంది. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ లక్జరీ బస్సులను నడుపుతోంది.