Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోయంబత్తూర్ » వాతావరణం

కోయంబత్తూర్ వాతావరణం

ఉత్తమ సమయం కోయంబత్తూర్ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూలం . ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుంది వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. సాయంత్రాలు మరింత ఆహ్లాదంగా వుంటుంది. ఎటువంటి వూలేన్ దుస్తులు ధరించానవసరం లేదు.  

వేసవి

వేసవి వేసవి మార్చ్ లో మొదలై ఏప్రిల్, మరియు మే నెల వరకూ వుంటుంది. వర్షాలు జూన్ మధ్య భాగం లో పడతాయి. వేసవి మధ్యాహ్నాలు చాలా వేడి గా వుంటాయి. ఈ సమయం లో ఇంటి లోపల వుండటం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం నగరం లో ఒక మోస్తరు నుండి అధిక వర్షం పడుతుంది. జూన్, జూలై, ఆగష్టు నెలలు వర్షాకాలం. సెప్టెంబర్ అక్టోబర్ నెలల లో కూడా వాయువ్య రుతుపవనాల కారణంగా కొద్ది పాటి వర్షాలు పడతాయి. వర్షాకాలం లో కోయంబత్తూర్ పర్యటన సూచించ దగినది కాదు. వర్షాలు వలన ట్రాఫ్ఫిక్ జాములు , రోడ్ బ్లాకులు అవుతాయి.

చలికాలం

వింటర్ కోయంబత్తూర్ లో వింటర్ నెలలు ఆహ్లాదం గా వుంటాయి. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 15 డిగ్రీలకు గరిష్టం 30 డిగ్రీలకు పది పోతాయి. సాధారణంగా శీతాకాలం డిసెంబర్ మొదటి భాగం లో మొదలై ఫిబ్రవరి చివరకూ వుంటుంది.