Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూచ్ బెహార్ » వాతావరణం

కూచ్ బెహార్ వాతావరణం

కూచ్ బెహార్ లో వాతావరణం కూచ్ బెహార్ పర్యటనకు శీతాకాలం ఉత్తమమైనది.  

వేసవి

వేసవి కాలం 32 డిగ్రీల సెల్సియస్ కంటే గరిష్ట స్థాయికి చేరని ఉష్ణోగ్రతతో వేసవి కాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం దీని బౌగోళిక స్థితి వలన వర్షాకాలం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ అడ్డంకులు ఉన్నందున, వర్షాకాలంలో ఇక్కడ పర్యటించడం మంచిది కాదు.  

చలికాలం

శీతాకాలం ఎంతో చల్లగా ఉండే శీతాకాలంలో పర్యటించడం చాల బావుంటుంది. ఉష్ణోగ్రత బాగా తగ్గి 1 డిగ్రీ సెల్సియస్ కనిష్ట స్థాయికి చేరుతుంది.