Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూర్గ్ » వాతావరణం

కూర్గ్ వాతావరణం

పర్యటనకు అనుకూల వాతావరణం - కూర్గ్ ప్రాంత సందర్శనకు సంవత్సరం పొడవునా అనుకూల వాతావరణమే అయినప్పటికి వేసవి లేదా శీతాకాలం నెలలు సూచించదగినవి.

వేసవి

వేసవి - కూర్గ్ వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగానే ఉంటుంది. వేసవిలో గరిష్టంగా 40 డిగ్రీలు మరియు కనిష్టంగా 22 డిగ్రీలు ఉష్ణోగ్రతలుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం - కూర్గ్ లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి. వర్షాకాలంలో ఒక మోస్తరు అవపాతం కూడా ఉంటుంది.  సరిగ్గా ఈ కాలంలోనే కూర్గ్ ప్రదేశ వాస్తవ అందాలు కన్నుల విందుగా దర్శనమిస్తూంటాయి.  

చలికాలం

శీతాకాలం - అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 11 డిగ్రీలుగాను గరిష్టం 28 డిగ్రీలుగాను ఉండి ఆహ్లాదంగా ఉంటుంది.