Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూర్గ్ » ఆకర్షణలు
 • 01అబ్బే జలపాతాలు

  అబ్బే జలపాతాలు మడికెరి పట్టణానికి 7-8 కి.మీ.ల దూరంలో కలవు. కూర్గ్ లో అబ్బే ఫాల్స్ అధికంగా చూసే ఆకర్షణలలో ఒకటి. ఈ జలపాతాలు ప్రయివేట్ కాఫీ తోటల మరియు సుగంధ ద్రవ్యాల తోటల మధ్యగా దట్టమైన పొందలలో ప్రవహించి కొండలలో చిన్న ధారగా మొదలై పర్యాటకులు చూడదగ్గ ఎత్తునుండి ఎంతో...

  + అధికంగా చదవండి
 • 02ఇరుప్పు ఫాల్స్

  బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో దక్షిణ కూర్గ్ లో ఇరప్పు జలపాతాలు కలవు. వీటినే లక్ష్మణ తీర్ధ జలపాతాలంటారు. ఇవి కావేరి ఉపనదినుండి ఆవిర్భవిస్తాయి. నది 60 అడుగుల ఎత్తునుండి పడి జలపాతాలను సృష్టిస్తోంది. విరాజ్ పెటకు 48 కి.మీ.లు మరియు మడికెరికి 80 కి.మీ.ల దూరంలో నాగర్ హోల్...

  + అధికంగా చదవండి
 • 03తలకావేరి

  హిందువుల పవిత్ర స్ధలం. కావేరి నది పుటుక ఇక్కడ జరిగింది. సముద్ర మట్టానికి సుమారు 1276 అడుగుల ఎత్తున కలదు. ఇక్కడకల సరస్సులోకి ప్రవహిస్తుంది. సరస్సు నుండి భూ గర్భంలోకి ప్రవహించి కావేరి నదిగా ప్రవహిస్తుంది. ఇక్కడ నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. సమీపంలో అగస్తేశ్వర...

  + అధికంగా చదవండి
 • 04బురుడి జలపాతాలు

  వీటికి బురుడి అనే పదం కారణంగా ఈ పేరు వచ్చింది. కన్నడంలో బురుడి అంటే పుర్రె అని అర్ధం. ఈ జలపాతాలు సిద్దాపూర్ కుంటా రోడ్డు లో కలవు. వీటిని దర్శించేందుకు చలికాలం లేదా వేసవి ముందు రోజులు అనుకూలం. వర్షాకాలంలో లోయను దాటటం కష్టమవుతుంది. పర్యాటకులు ఈ జలపాతాల ఆవలి వైపు కు...

  + అధికంగా చదవండి
 • 05బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురి

  ఈ శాంక్చురి కేరళ మరియు కర్నాటక సరిహద్దులలో ఉంది. ఈ శాంక్చురీలో బ్రహ్మగిరి ఎత్తైన శిఖరం. శాంక్చురీ 181 కి.మీ.ల విస్తీర్ణం. కూర్గ్ నుండి 60 కి.మీ.లు. దట్టమైన అడవి, పచ్చని చెట్లు కలవు. ట్రెక్కర్లకు ఆసక్తిగా ఉంటుంది. ఈ ప్రదేశానికి కేరళ వైపు నుండి మరియు కర్నాటక...

  + అధికంగా చదవండి
 • 06మల్లాలి జలపాతాలు

  మల్లాలి జలపాతాలు

  కూర్గ్ లో మల్లాలి జలపాతాలు ఎంతో అందమైనవి. ఇవి కుమార ధార నది నుండి ఆవిర్భవిస్తాయి. ఇవి పుష్పగిరి కొండల పైనుండి సుమారు 62 మీ.ల ఎత్తునుండి పడతాయి. ఈ ప్రదేశం సోంవార్ పేటకు సమీపం. సమీప గ్రామం హంచినహళ్ళి వరకు బస్ సౌకర్యం కలదు. జలపాతాలు చేరాలంటే కాలినడకన మాత్రమే చేరాలి....

  + అధికంగా చదవండి
 • 07ఓంకారేశ్వర దేవాలయం

  ఓంకారేశ్వర దేవాలయం మడికెరి పట్టణ మధ్య భాగంలో కలదు. శివ భగవానుడు ప్రధాన దైవం. దీనిని 1820 లో లింగ రాజేంద్ర రాజు నిర్మించారు. హైదర్ ఆలి మరియు టిప్పు సుల్తాన్ లు కొడగు పై దండెత్తి దానిని పాలించిన కారణంగా దేవాలయ నిర్మాణం ఇస్లాం మత శిల్ప శైలిని చూపుతుంది. ఒక దర్గా వలె...

  + అధికంగా చదవండి
 • 08బైలకుప్పే

  బైలకుప్పే ఇండియాలో ధర్మస్ధల తర్వాత  టిబెటన్ల రెండవ అతి పెద్ద స్ధావరంగా చెప్పవచ్చు. బైల కుప్ప కుషాల్ నగర్ కు 6 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రెండు టిబెట్ దీశీయుల స్ధావరాలు లగ్ సం సండూప్లింగ్ మరియు డికీ లార్సో అనబడేవి ఉన్నాయి. వీటిలో వేలాది టిబెట్ దేశీయులు...

  + అధికంగా చదవండి
 • 09రాజాస్ సీట్

  కూర్గ్ జిల్లా మడికెరిలో రాజాస్ సీట్ అనేది ఒక ప్రధాన ప్రదేశం. ఇది వివిధ సీజన్లలో పూసే పూల చెట్లతో మరియు అందమైన ఫౌంటెన్లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ కల ఫౌంటెన్లు సంగీతాన్ని అందిస్తాయి. రంగు రంగుల నీటి ధారలను వీనుల విందైన సంగీతంతో వెదజల్లుతూ వినోదం...

  + అధికంగా చదవండి
 • 10మడికెరి ఫోర్ట్

  మడికెరి కోట వాస్తవానికి ఒక మట్టితో నిర్మించిన కోట. దీనిని 17వ శతాబ్దం చివరి భాగంలో ముద్దురాజా నిర్మించారు. ఈ కోట లోపల ఒక ప్యాలెస్ కూడా కలదు. ఈ కోటను రాతితో మరియు రహస్య మార్గాలతో  తర్వాతి కాలంలో టిప్పు సుల్తాన్ నిర్మించాడు.

  1790 సంవత్సరంలో  రాజు...

  + అధికంగా చదవండి
 • 11గద్దిగె

  రాజర గద్దిగె   అని ఈ ప్రదేశాన్ని పిలుస్తారు. కూర్గ్ ప్రధాన ఆకర్షణలలో ఇది కూడా ఒకటి. గతంలో కొడకు రాజులు దొడ్డ వీర రాజేంద్ర, లింగ రాజేంద్ర మరియు రాజాగురు రుద్రప్ప మొదలైన వారు ఈ ప్రాంతాన్ని వేసవి విడిదిగా ఉపయోగించేవారు. గద్దిగె లో రెండు ఒకే రకమైన...

  + అధికంగా చదవండి
 • 12భాగమండల

  హిందువుల పవిత్ర స్ధలం. కావేరి దాని ఉపనది కన్నికె సంగమంలో కలదు. సుజ్యోతి నది ఇక్కడే భూమిలోపల కలుస్తుంది. దీనినే త్రివేణి సంగమం అంటారు. తులా సంక్రమణంలో యాత్రికులు ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడే శ్రీ భగంధేశ్వర దేవాలయం కలదు. దీనిలో భగంధేశ్వరుడు, సుబ్రమణ్య, మహా...

  + అధికంగా చదవండి
 • 13వల్నూర్ ఫిషింగ్ కేంప్

  వల్నూర్ ఫిషింగ్ కేంప్

  వల్నూర్ ఫిషింగ్ కేంప్ దుబరేకు సమీపంలో కలదు. కావేరి బ్యాక్ వాటర్స్ ఎంతో అందంగా ఉండి పర్యాటకులకు ఫిషింగ్ సదుపాయం కలిగిస్తాయి. కర్నాటక మొత్తంలో ఇది అందమైన ప్రాంతం. ఫిషింగ్ మాత్రమే కాక ప్రాంత సహజ అందాలు కూడా అద్భుతం. ప్రశాంతంగా నిలబడే నీరు ఎగిసి పడే చేపలు ఆశ్చర్యం...

  + అధికంగా చదవండి
 • 14సోంవార్ పేట

  సోంవార్ పేట

  కూర్గ్ లో సోంవార్ పేట ఒక పంచాయతి సోంవార్ పేట తాలూకాలో ప్రధాన పట్టణం. దీని చుట్టు పక్కల కల పుష్పగిరి హిల్స్, కోటి బెట్ట, మక్కలగూడి బెట్ట ప్రధానమైన పర్యాటక ప్రదేశాలు. సోంవార్ పేటకు 6 కి.మీ.ల దూరంలో కల పుష్పగిరి కూర్గ్ లో రెండవ ఎత్తైన శిఖరం. ట్రెక్కింగ్ చేయాలనుకుంటే...

  + అధికంగా చదవండి
 • 15హొన్నమన కెరె

  హొన్నమన కెరె

  హొన్నమన కెరె కూర్గ్ లో పెద్ద సరస్సు. చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మక ప్రాముఖ్యత కలదు. సోమవార్ పేటనుండి 6 కి.మీ. దూరం మాత్రమే. దేవత హొన్నమన తన జీవితాన్ని ప్రజల కొరకు త్యాగం చేసిందని ఆ దేవి గుర్తుగా సరస్సు పక్కన ఒక దేవాలయం నిర్మించబడిందని చెపుతారు. ప్రతి సంవత్సరం గౌరి...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Feb,Sat
Return On
28 Feb,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Feb,Sat
Check Out
28 Feb,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Feb,Sat
Return On
28 Feb,Sun