Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూర్గ్ » ఆకర్షణలు » బురుడి జలపాతాలు

బురుడి జలపాతాలు, కూర్గ్

2

వీటికి బురుడి అనే పదం కారణంగా ఈ పేరు వచ్చింది. కన్నడంలో బురుడి అంటే పుర్రె అని అర్ధం. ఈ జలపాతాలు సిద్దాపూర్ కుంటా రోడ్డు లో కలవు. వీటిని దర్శించేందుకు చలికాలం లేదా వేసవి ముందు రోజులు అనుకూలం. వర్షాకాలంలో లోయను దాటటం కష్టమవుతుంది. పర్యాటకులు ఈ జలపాతాల ఆవలి వైపు కు చేరాలంటే అతి జాగ్రత్తగా నడవాలి. పర్యాటకులు, ఈ జలపాతాల హోరు, వెల్లువల తీరును చక్కగా ఆనందించవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat