Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మలై మహదేశ్వర కొండలు

మలై మహదేశ్వర కొండలు - శివ దర్శన భాగ్యం

6

మలై మహదేశ్వర కొండల సందర్శనలో అందమైన శివ భగవానుడి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రియులు కూడా తప్పక చూడవలసినదే. అద్భుతమైన ఈ దేవాలయ కట్టడం దట్టమైన అడవుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనలో మీ శరీరం మరియు ఆత్మ రెండూ కూడా ఆనందాలను అనుభవిస్తాయి.   ఆటవిక దేవాలయం మలై మహదేశ్వర కొండలు మైసూర్ పట్టణానికి సుమారు 140 కిలో మీటర్ల దూరంలో చామరాజ్ నగర్ జిల్లాలో ఉంటాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో కలవు.  మహదేశ్వర దేవాలయం ఎంతో అందమైనది. చుట్టూ కొండలు, అడవులు ఉంటాయి.

ఇతిహాసాల మేరకు, మహదేశ్వరుడంటే శివ భగవానుడి అవతారంగా కొలుస్తారను. స్ధానికులు శివుడు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడని ఇప్పటికి ఈ దేవాలయంలోని లింగంలో ఆవహించి ఉంటాడని విశ్వసిస్తారు.   దేవాలయంలో అద్బుతం అంటే అక్కడ కల నిరంతరం ప్రవహించే నీటి బుగ్గ ఇది భూమి లోపలినుండి పైకి వస్తుంది. దీని మూల స్ధానం ఇంతవరకు కనిపెట్టబడలేదు.  

మలై మహదేశ్వర కొండల అడవులు గంధపు మరియు వెదురు చెట్లు కలిగి ఉంటాయి. ఇక్కడ వన్యప్రాణులైన ఏనుగులు, చిరుతలు, లేడి, జింక, మరెన్నో జంతువులుంటాయి. ఈ కొండలలోని కొన్ని భాగాలలో గతంలో ఖ్యాతి కెక్కిన బందిపోటు గంధద వీరప్పన్ తలదాచుకునేవాడు. బెంగుళూరు మరియు మైసూర్ లనుండి మలై మహదేశ్వర కొండలను బస్సులలో చేరవచ్చు.  వీటినే ఎం ఎం హిల్స్ అని కూడా అంటారు.

మలై మహదేశ్వర కొండలు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మలై మహదేశ్వర కొండలు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మలై మహదేశ్వర కొండలు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మలై మహదేశ్వర కొండలు

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను మైసూర్ నుండి ఎం ఎం హిల్స్ కు నడుపుతుంది. ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం - ఎం ఎం హిల్స్ కు రైలు మార్గం లేదు. మైసూర్ రైలు స్టేషన్ ఎం ఎం హిల్స్ కు సమీప రైలు స్టేషన్. ఇది 130 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడింది. పర్యాటకులు టాక్సీలు, క్యాబ్లు, బస్ లలో రైలు స్టేషన్ నుండి ఎం ఎం హిల్స్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    మలై మహదేశ్వర కొడలు ఎలా చేరాలి? విమాన ప్రయాణం - మలై మహదేశ్వర కొండలు లేదా ఎం ఎం హిల్స్ చేరాలంటే, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలు విదేశాల పర్యాటకులు చేరవచ్చు. ఇది సుమారు 173 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఇక్కడనుండి టాక్సీలు, రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులలో మలై మహదేశ్వర కొండలు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri