Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నంజన్ గూడ్

నంజన్ గూడ్ - చారిత్రక ప్రాధాన్యతగల దేవాలయ పట్టణం  

15

సముద్ర మట్టానికి 2155 అడుగుల ఎత్తున మైసూరు జిల్లాలో నంజన్ గూడ్ దేవాలయ పట్టణం ఎంతో వారసత్వ ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఈ పట్టణం ఒకప్పుడు గంగ వంశీకులు ప్రారంభంలో పాలించారు. వారి తర్వాత హోయసలులు, తర్వాతి కాలంలో మైసూర్ ఒడయార్లు దీనిని పాలించారు. శ్రీ రంగ పట్నాన్ని పాలించిన హైదర్ ఆలి మరియు టిప్పు సుల్తాన్ లు కూడా ఈ పట్టణంతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారని కూడా తెలుస్తోంది.  

పట్టణం గురించిన కొన్ని వాస్తవాలు ఈ పట్టణం అక్కడ దేవాలయంలోని నంజుండేశ్వర స్వామి పేరుతో ఏర్పడింది. నంజుండేశ్వరుడంటే ఈ భూమిని కాపాడటానికిగాను విషాన్ని మింగిన శివ భగవానుడు. ఈ విషం సముద్రాన్ని చిలికినపుడు పైకి వచ్చింది. నంజన్ గూడ్ ను దక్షిణ కాశి అంటారు. ఈ దేవాలయ ప్రధాన దేవుడు శివుడు భక్తులను అనుగ్రహించి కాపాడుతూంటాడు.

నంజన్ గూడ్ లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మరియు పరశురామ క్షేత్రం కూడా చూడదగిన ప్రదేశాలు. మఠంలో రాఘవేంద్ర స్వామి విగ్రహాలు కొన్ని కనపడతాయి.  

నంజన్ గూడ్ పట్టణం బెంగుళూరుకు 163 కి.మీ.లు మైసూర్ కు 30 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మరియు రైలు మార్గాలు కలవు. వాణిజ్య పరంగా కూడా ఈ పట్టణం అభివృద్ధి చెందుతోంది.  

నంజన్ గూడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నంజన్ గూడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నంజన్ గూడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నంజన్ గూడ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - రోడ్డు మార్గం మైసూరు మరియు బెంగుళూరులనుండి తేలికగా ఉంటుంది. ప్రభుత్వ బస్సులు, ప్రయివేటు వాహనాలు, తేలికగా చవక ధరలలో కూడా నంజన్ గూడ్ కు లభ్యమవుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - నంజన్ గూడ్ కు రైలు స్టేషన్ కలదు. ఇది సుమారు 25 కి.మీ ల దూరంలో ఉన్న మైసూర్ కు కలుపబడింది. దేశంలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు కూడా ఇది అనుసంధానించబడింది. ఈ రైలు స్టేషన్ నుండి పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లలో ఇక్కడకు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నంజన్ గూడ్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - నంజన్ గూడ్ కు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 160 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాలకు అనుసంధానించబడింది. ఐరోపా, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలనుండి విదేశీ పర్యాటకులు దీనిని సందర్శిస్తారు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Dec,Sat
Return On
05 Dec,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
04 Dec,Sat
Check Out
05 Dec,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
04 Dec,Sat
Return On
05 Dec,Sun