Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నంజన్ గూడ్ » వాతావరణం

నంజన్ గూడ్ వాతావరణం

నంజన్ గూడ్ వాతావరణంనంజన్ గూడ్ పర్యటనకు శీతాకాలం అనువైన సమయం.

వేసవి

వేసవి (మార్చి నుండి మే వరకు)  - నంజన్ గూడ్ అధిక వేడి కలది. వేసవిలో చెమటలు అధికం. సగటు పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు గాను రాత్రులందు 32 డిగ్రీలుగాను ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - వేసవి తర్వాత వర్షాలు పడతాయి కనుక కొంత సౌకర్యంగా ఉంటుంది. ఈ కాలంలో పర్యాటకులు సందర్శన చేస్తారు.  

చలికాలం

శీతాకాలం ( నవంబర్ నుండి ఫిబ్రవరి) - నంజన్ గూడ్ పట్టణం ఒక మోస్తరు చలి కలిగి ఉంటుంది. పర్యటనకు సౌకర్యంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలనుండి 32 డిగ్రీలుగా ఉంటాయి. ఈ కాలంలో పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ పట్టణాన్ని సందర్శిస్తారు.