Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సకలేశ్ పూర్

సకలేశ్ పూర్ - పర్యాటకులకు అరుదైన ప్రదేశం

32

పడమటి కనుమలలో ఇమిడిపోయిన చిన్న మరియు ఆహ్లాదకరమైన సకలేశ్ పూర్ ప్రాంతం పర్యాటకులకు విహార స్ధలంగా ఎంతో అనువుగా ఉంటుంది. సకలేశ్ పూర్ పట్టణం సముద్ర మట్టానికి 949 మీ.ఎత్తున ఉండి బెంగుళూరు, మైసూర్ ల నుండి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. ఈ ప్రాంతం హాసన్ జిల్లాలో ఒక భాగంగా ఉంటుంది. మన దేశంలోని కాఫీ, యాలకలు వంటి సుగంధ ద్రవ్యాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి.

పర్వతారోహకులకు ఒక స్వర్గం సకలేశ్ పూర్ ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది. వారికి ముందు ఆ ప్రాంతం హొయసలులు మరియు చాళుక్యుల పాలనలే ఉండేది. హొయసలుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశ్ పూర్ అనే పేరు వచ్చింది. హొయసలులు అక్కడకు వచ్చినపుడు ఒక శివ లింగం విరిగిపడి ఉండటం గమనించారని అపుడు ఆ ప్రాంతానికి సకలేశ్ పుర అని పేరు పెట్టారని స్ధానికులు చెపుతారు.

అయితే, మరి కొందరు ఆ పట్టణంలోని నివాసితులు వ్యవసాయం వలన అధిక ధనవంతులు కావటంతో కూడా పట్టణానికి ఆ పేరు వచ్చిందని కూడా చెపుతారు.  

సకలేశ్ పూర్ లో జీవ వైవిధ్యం అధికం. పర్యాటకులకు ట్రెక్కింగ్ ఆసక్తిగా ఉంటుంది. పర్యాటకులు బిస్లే రిజర్వ్ అడవులలోను కుమారా పర్వత కొండలలోను ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు.  

మీరు ట్రెక్కింగ్ చేయలేని వారైనప్పటికి, పట్టణంలో తిరిగితే చాలు ఆనందపడతారు. ఈ ప్రదేశం చేరాలంటే, హాసన్ నుండి రైలులో 35 కి.మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు. దీనికి సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది.   

సకలేశ్ పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సకలేశ్ పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సకలేశ్ పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సకలేశ్ పూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - సకలేశ్ పూర్ హిల్ స్టేషన్ పట్టణం. బస్సులలో కూడా తేలికగా చేరవచ్చు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వివిధ నగరాలనుండి బస్ లు నడుపుతుంది. ప్రయివేటు వాహనాలు కూడా లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - సకలేశ్ పురకు రైలు స్టేషన్ కలదు. ఇది బెంగుళూరు, మంగుళూరు మరియు ఇతర నగరాలకు కలుపబడింది. పట్టణం నుండి ఇది రెండు కి. మీ. ల దూరం ఉంటుంది. ఇక్కడకు చేరిన ప్రయాణీకులు ఆటోలు, టాక్సీలలో చుట్టుపట్ల ప్రదేశాలను చూడవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సకలేశపూర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - సకలేశ్ పూర్ కు మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. దీనిని గతంలో బాజ్ పే విమానాశ్రయం అనేవారు ఇది కొడచాద్రి నుండి సుమారు 133 కి.మీ. లు ఉంటుంది. ఇక్కడనుండి దేశంలోని ముంబై, బెంగుళూరు, గోవా, కొచ్చి మరియు విదేశాలైన దుబాయ్, అబుదాబి, మస్కాట్, దోహ కువయిట్, బహరేన్ వంటి ఇతర దేశాలకు విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri