Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సకలేశ్ పూర్ » ఆకర్షణలు » మంజరాబాద్ ఫోర్ట్

మంజరాబాద్ ఫోర్ట్, సకలేశ్ పూర్

17

మంజరాబాద్ ఫోర్ట్  జాతీయ రహదారి నెం.48 పై ఉంది. సకలేశ్ పూర్ వెళ్ళే పర్యాటకులు దీనిని తప్పక చూడాలి. ఆర్చీ ప్రవేశ ద్వారాలతో సముద్ర మట్టానికి 3,240 అడుగుల ఎత్తున ఈ కోట ముస్లిం శైలి శిల్ప కళను ప్రదర్శిస్తుంది. ఈ కోటను మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు. దీనినుండి సమీపంలోని కోస్తా తీరాలను పరిశీలించేవారు. మంగుళూరు ఓడరేవును రక్షించే నిమిత్తం శత్రువులను ఎదుర్కొనటానికి, బ్రిటీష్ సైన్యాలను ఎదుర్కొనటానికి ఇక్కడ ఆయుధ గిడ్డంగులను నిర్మించారు.

మంజరాబాద్ ఫోర్ట్ కొండపై ఉంది. ఇక్కడనుండి పశ్చిమ కనుమల అందచందాలను చూడవచ్చు. ఈ కోట నిర్మాణం 1785 లో మొదలు పెట్టి 1792 లో పూర్తి చేశారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun