Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సకలేశ్ పూర్ » వాతావరణం

సకలేశ్ పూర్ వాతావరణం

సకలేశ్ పూర్ వాతావరణం ఈ ప్రదేశాన్ని సంవత్సరంలో ఎపుడైనా సరే చూడవచ్చు. వర్షాకాలంలో ట్రెక్కింగ్ కష్టమవుతుంది.  

వేసవి

వేసవి ( ఏప్రిల్ నుండి మే) - వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగాను ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (ఏప్రిల్ నుండి మే)  - నైరుతి రుతుపవనాల కారణంగా ఈ ప్రాంతంలో వర్షాలు అధికంగా ఉంటాయి. బయట విహరించటానికి అనుకూలం కాదు కనుక పర్యాటకులు ఈ సమయంలో సందర్శనకు ఇష్టపడరు.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి డిసెంబర్) - చల్లగాను ఆహ్లాదంగాను ఉంటుంది. అనేకమంది పర్యాటకులు ఈ సమయంలో సకలేశ్ పుర సందర్శిస్తారు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలనుండి 32 డిగ్రీల వరకు మారుతూంటాయి. సందర్శనకు మంచి అనుకూల సమయంగా ఉంటుంది.